Jeevitham Quotes in Telugu
Telugu has been the source of many inspiring quotes that have been passed down through generations. Jeevitham Quotes in Telugu are a collection of profound sayings and aphorisms that provide insight into the minds of the great thinkers in the past. These quotes provide motivation, perspective, and guidance in our everyday life. They help us to understand the world around us better, and find our place in it. These quotes are an invaluable resource for anyone seeking wisdom and inspiration.
Top Jeevitham Quotes in Telugu
- ఇతరుల గురించి నీకు చెప్పేవారు, నీ గురించి ఇతరులకు చెబుతారు.
- పెరుగుకన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే…. మనిషి కన్నా మనిషిలో దాగివున్న మంచితనానికి విలువ ఎక్కువ.
- క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధినిర్వహణ, ఆచరణలేని మాటలు, నీకే కాదు నీ చుట్టుపక్కల వారికి కూడా కీడు చేస్తాయి. ఆరడుగుల మనిషి యొక్క విలువ నాలుగు అంగుళాల నాలుక మీద ఆధారపడి ఉంటుంది.
- మనుషులు ఎలాంటి వారో తెలుసుకోవాలి అంటే అందరితో ఉండాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటే ఒంటరిగా ఉండాలి.
- గొడవ జరిగితే కాని బయట పడదు, అసలు ఎవరి మనసులో ఏముందో అని. చూడ్డానికి ఏముంది అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది….. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది, కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడుతుంటాయి.
- ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని ఏర్పడుతుందో అధర్మం పెరిగిపోతుందో ఆ ఆ సమయాల్లో నన్ను నేను ప్రకటించుకుంటాను. సాధు స్వభావం కలవారిని రక్షించడానికి దుష్టులను నాశనం చేయడానికి ధర్మ సంస్థాపన చేయడానికి ప్రతి యుగంలోనూ అవతరిస్తాను – భగవద్గీత.
- వేరే మనిషి యొక్క పాత్రలో నటించడం కష్టమే.. కానీ మన పాత్రలో జీవించడం అంతకంటే కష్టం.. ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, మరెన్నో బాధ్యతలు. ఇవన్నీ తట్టుకొని గుండె ధైర్యంతో ఎవడు జీవిస్తాడో.. జీవితాన్నిస్తాడో అతడే నిజమైన హీరో.
- అద్దె ఇంట్లో ఉన్నవాడికి సొంత ఇంట్లో ఉన్నవాడికి తేడా ఏమిటంటే .. ! అద్దె ఇంట్లో ఉన్నవాడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఇల్లు ఖాళీ చేస్తాడు. సొంత ఇంట్లో ఉన్నవాడు ఒకేసారి ఖాళీ చేస్తాడు. జ్ఞానికి ఈ శరీరం అద్దె ఇల్లు లాంటిది. – రమణ మహర్షి
- సాధించాలన్న ఆలోచన నీ మనసులో ఉన్నంతకాలం ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ విజయాన్ని ఆపలేవు.
- మనిషికి కాలం విలువ తెలుసు. డబ్బు విలువ తెలుసు. స్వేచ్ఛ విలువ తెలుసు. బంధం విలువ తెలుసు. ప్రాణం విలువ తెలుసు. కానీ … ఇన్ని తెలిసిన మనిషికి ఎందుకు సాటి మనిషి విలువ తెలియడం లేదు!
- బాధ, కోపం రెండూ మంచివే.. మనకి వస్తే మనవాళ్లేవరు. మనతో ఉండేదెవరు అని నిరూపిస్తాయి. ఎదుటివారికొస్తే … వారి మనసులో మన స్థానమేంటో నిరూపిస్తాయి.
- మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే చెప్తుంది.
- నిజాలు చెప్పి నిజాయితీగా ఉండే వారికన్నా అబద్దాలు చెప్పి ఆకట్టుకునేవాళ్లనే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది. వాళ్ళకే ఎక్కువ విలువ.
- తగిలిన ప్రతీ గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతీ గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఎందుకంటే ముళ్ళుని తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు. ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలుపెట్టాలి.
- మన క్షేమాన్ని కోరేవాళ్ళు.. వీధి దీపాల్లాంటివారు .! గమ్యాన్ని మనకు దగ్గర చేయలేకపోయినా, దాన్ని చేరుకునే బాటని కాంతిమయం చేస్తూ సహాయపడతారు.
- జీవిత సత్యం కడుపు కట్టుకొని సంపాదించు రేపు నీ బిడ్డలకి మంచిది అంతే కానీ . . వేరేవాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు . ఆ పాపం నీ బిడ్డలకు చుట్టుకుంటుంది.
- జీవితాన్ని మార్చేసిన డబ్బు .. !! డబ్బు లేనప్పుడు కూరగాయలు వండుకుని తినేవారు డబ్బుగలవారు అయ్యాక.. పచ్చికూరగాయలు తింటూ బతుకుతున్నారు డబ్బులేనప్పుడు గుడికి, భక్తిగా దర్శనం కోసం వెళ్ళేవారు డొచ్చొచ్చాక సరదాగా తిరగడానికి వెళ్తున్నారు డబ్బులేనప్పుడు లేపేదాకా నిద్ర నుండి మెలకువ వచ్చేది కాదు.. డబ్బిచ్చాక నిద్రే పట్టక మాత్రలు మింగాల్సి వస్తుంది.. !!
Impact of Jeevitham Quotes
Jeevitham Quotes have had a tremendous positive impact on society today. These quotes have been shared widely on social media and have become popular for their inspirational and thought-provoking messages. They have inspired many people to make positive changes in their lives and to strive for greater success.
Jeevitham Quotes often focus on the importance of self-belief and believing in one’s own potential. They emphasize the idea that with hard work and dedication, anything is possible. This has been particularly helpful for those who are going through difficult times and need a source of motivation to keep going. These quotes have helped them to stay focused on their goals and to never give up.
Jeevitham Quotes have also provided comfort and reassurance during difficult times. They remind us of the importance of being kind and compassionate to ourselves and others. These quotes have also encouraged people to stay optimistic and to keep their spirits high, even in the face of hardships.
Finally, Jeevitham Quotes have encouraged people to find joy in the simple things and to live life to the fullest. They have reminded us that life is too short to waste and that we should make the most of every moment. These quotes have been an invaluable source of encouragement and hope for many people.
Also Read: Hoth Login: All You Need to Know
Conclusion
In conclusion, Jeevitham Quotes in Telugu are a great source of inspiration and motivation. They provide us with the opportunity to reflect on our lives and find strength and courage to keep going. They can help us to see our lives in a positive light and encourage us to live life to the fullest. These quotes can help us to stay focused on our goals and objectives, and remind us to never give up. Ultimately, we can use these quotes to gain insight from our experiences and use them to make better decisions in the future.
You may also like
Written by Francis Underwood
Archives
Calendar
M | T | W | T | F | S | S |
---|---|---|---|---|---|---|
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 | 31 |
Leave a Reply